డిగ్రీలో కోర్సుల్లో చేరాలంటే గతంలో ఒక విద్యార్థి మూడు, నాలుగు కాలేజీలకు తిరిగి దరఖాస్తు చేసుకోవడం. కాలేజీలకెళ్లడం, దరఖాస్తులు కొనుగోలు చేయడం, జిరాక్స్ కాపీలను జతపర్చడం జరిగేది.
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్ను (DOST Notification) ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
Dost Schedule | డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి గురువారం విడుదల చేసింది. ఉతన్న విద్యాశాఖ మండలి చైర్మన్ లింబాద్రి షెడ్యూల్ను విడుదల చేశారు.