హమాస్ కనుక తమ షరతులకు అంగీకరించకపోతే వారికి నరకం తప్పదని, గాజా.. మరో రఫా, బీట్ హనౌన్గా మారుతుందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ శుక్రవారం హెచ్చరించారు.
ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ మంత్రులు బుధవారం స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్‌పై తాము ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగుతుందని వారు ప్రకటించారు.