‘నేను ప్రతిభావంతుడిని అని అనుకున్నా...కానీ ప్రతిభ గల సోదరికి తమ్ముడిని మాత్రమేనని ఇప్పుడు తెలుసుకున్నా’ అని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హీరో నాని.
టాలీవుడ్ (Tollywood) నటుడు నాని (Nani) సమర్పిస్తున్న చిత్రం మీట్ క్యూట్ (Meet Cute). నాని సోదరి దీప్తి గంటా (Deepthi Ganta) దర్శకత్వం వహిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది.