Deekshith Shetty | నాని చిత్రంలో కన్నడ హీరో..!
టాలీవుడ్ (Tollywood) నటుడు నాని (Nani) సమర్పిస్తున్న చిత్రం మీట్ క్యూట్ (Meet Cute). నాని సోదరి దీప్తి గంటా (Deepthi Ganta) దర్శకత్వం వహిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై టాలీవుడ్ (Tollywood) నటుడు నాని (Nani) సమర్పిస్తున్న చిత్రం మీట్ క్యూట్ (Meet Cute). నాని సోదరి దీప్తి గంటా (Deepthi Ganta) దర్శకత్వం వహిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ( Deekshith Shetty ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. దీక్షిత్ శెట్టి ఇటీవలే విడుదలైన ముగ్గురు మొనగాళ్లు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఆకాంక్ష సింగ్ కు జోడీగా దీక్షిత్ శెట్టి కనిపించనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఐదు కథల నేపథ్యంలో అంథాలజీ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో జీవితంలోని వివిధ దశలను చూపించనున్నట్టు తెలుస్తోంది. కన్నడ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన దియా చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దీక్షిత్ శెట్టి. సీనియర్ నటుడు సత్యరాజ్(Satyaraj) మీట్ క్యూట్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆదా శర్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునయన, వర్ష బొల్లమ్మ, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. వసంత్ కుమార్ కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు. మీట్ క్యూట్ కు విజయ్ బల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

