Deekshith Shetty | ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నటుడు దీక్షిత్ శెట్టి తన కొత్త చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ (Tollywood) నటుడు నాని (Nani) సమర్పిస్తున్న చిత్రం మీట్ క్యూట్ (Meet Cute). నాని సోదరి దీప్తి గంటా (Deepthi Ganta) దర్శకత్వం వహిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ తెరపైకి వచ్చింది.