నిద్రలేమి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని మనందరికీ తెలుసు. కంటినిండా కునుకు లేకపోతే మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని అనేక రెట్లు పెంచుతుంది. అంతేకాదు నిద్రలేమితో సతమతమవుతున్న వారు ఆస్తమా వ్యాధి �
నిద్రా దేవతను ఆహ్వానించడానికి ఎన్నో మార్గాలు. కాఫీ, టీలకు దూరంగా ఉంటాం. వెచ్చని పాలు తాగుతాం. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తాం. చక్కని సంగీతం వింటాం.