రోజురోజుకు ఆన్లైన్లో అనేక మోసాలు జరుగుతున్నా ప్రజలు ఇంకా మేల్కోనడం లేదు. సులభంగా డబ్బులు వస్తాయనే అత్యాశతో ఎవరోచెప్పిన దానికి నమ్మి ఆన్లైన్ యాప్లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు.
స్పోర్ట్స్ పరికరాల సంస్థ డెకథ్లాన్..భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించడానికి వచ్చే ఐదేండ్లలో 100 మిలియన్ల యూరోలు(రూ.933 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.