డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అధిక రాబడులనిస్తాయి. అయితే రిస్క్ కూడా ఎక్కువ. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్లు స్థిరమైన రాబడులనిస్తాయి. పైగా రిస్క్ తక్కువ. అందుకే రిస్క్‌ను
డెట్ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్), బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ (ఎఫ్డీ).. ఈ రెండింటిలో ఏది ఉత్తమం? అని అడిగితే చాలామంది ఇన్వెస్టర్లు, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాళ్లు మాత్రం డెట్ మ్యూచువల్ ఫండ్స�