పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి ఆలయంలో ఇటీవల నిర్మించిన షాపింగ్ కాంప్లెక్సులు, రెండు ఫంక్షన్ హాళ్లకు మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ అధికారులు వేలంపాట నిర్వహించారు.
దేవాదాయ ధర్మధాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు కమాన్ రోడ్డులో గల శ్రీమద్విరాట విశ్వకర్మ భగవానుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని విద్యుత