మండల పరిధిలోని కొంగాల గ్రామానికి చెందిన మొడెం లక్ష్మి(27) విషజ్వరంతో బాధ పడుతూ గురువారం సా యంత్రం మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. కొంగాల గ్రామానికి చెందిన మొడెం ప్రసాద్ భార్య లక్ష్మి నిండు గ
గర్భంలోని బిడ్డ ఆరోగ్యం బాగా లేదని.. వైద్యులు అబార్షన్ కోసం మందులు ఇవ్వడంతో అవి వాడిన నాలుగు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని గర్భిణి కుటుంబీకులు, బం�