హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న విశాల్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ను ముంబై ఆధారిత బజాజ్ కన్జ్యూమర్ కేర్ లిమిటెడ్ సొంతం చేసుకుంటున్నది. రెండు విడుతల్లో జరుగనున్న ఈ డీల్ విలువ రూ.120 కోట్లుగా
దేశీయ మార్కెట్లో విలీన-కొనుగోళ్ల లావాదేవీల (మెర్జర్ అండ్ అక్విజిషన్స్ లేదా ఎంఅండ్ఏ డీల్స్) విలువ గత ఏడాది పెద్ద ఎత్తున పడిపోయింది. 2022తో పోల్చితే 2023లో సగానికిపైగా తగ్గిపోవడం గమనార్హం.