వివాదాస్పద డి-రిజర్వేషన్‌పై యూజీసీ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ముసాయిదాను మంగళవారం తన వెబ్సైట్ నుంచి తొలగించింది.
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ అధ్యాపకుల పోస్టులు ఇప్పటికే చాలా ఖాళీగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్న వేళ.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివాదాస్పద ప్రతిపాదన తీసుకొ�