కనుమరుగవుతున్న పాత పంటలైన చిరుధాన్యాలను కాపాడడమే లక్ష్యంగా డెక్కన్ డెవలప్మెంట్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాత పంటల జాతర పండుగలా కొనసాగుతున్నది.
డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండా అమ్మిన భూములు తిరిగి సభ్యులకే చెందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ పట్టణ సమీపంలోని పస్తాపూర్ డీడీఎస్ వ్యవస్థాపక మాజీ డైరెక్టర్ గోపాల్ డ�