సైబర్ నేరాలు లేదా ఆన్లైన్ ద్వారా ఆర్థిక నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కి కాల్ చేయడం లేదా cybercrime.gov.inవెబ్సైట్లో రిపోర్ట్ చేయాలని డీసీపీ నర్సింహ సూచించారు. ఇక సెల్ఫోన్లను పోగొట్టుకున్న వారు సీఈఐఆర్
చోరీకి గురైన, పోగొట్టుకున్న రూ.1.50 కోట్ల విలువ చేసే 570 సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి, సంబంధిత యజమానులకు అందజేశారు. శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ క్రైమ్