ప్రతి సొసైటీ పరపతేతర వ్యాపారాలు చేసి మంచి లాభాలు గడించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని డీసీసీబీ సమావేశ మందిరంలో 125వ మహాజన సభ
ఖమ్మం డీసీసీబీ పాలకవర్గ సమావేశం గురువారం మరోసారీ వాయిదాకే పరిమితమైంది. బహిరంగ దూషణలతో మూడోసారి కూడా వాయిదా పడింది. రోజులు మారినా, నెలలు గడిచినా పాలకవర్గ సభ్యుల వైఖరిలో పిసరంతైనా మార్పు లేదు.