బట్టకాల్చి మీదేసి, అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై జనం తిరుగబడుతున్నారు. తరిమితరిమి కొడుతున్నరు. ఇందుకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా
స్తంభంపల్లిలో క్రిభ్కో సహకార సంస్థ సహకారంతో ప్రభుత్వం నెలకొల్పనున్న ఇథనాల్ పరిశ్రమను డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అడ్డుకునే ప్రయత్నం చే యడం ఈ ప్రాంత వాసులకు చేస్తున్న ద్రోహమేనని డీసీ