ఓ ఫుడ్‌కోర్టు వ్యాపారి నుంచి ఐదు లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి అడ్వాన్స్‌గా 2 లక్షల రూపాయలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌ను అవినీతి నిరోధక శాఖ అధిక
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు మాన్సూన్ సిబ్బందికి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవికుమార్ సూచించారు.