David Warner: సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో వార్నర్ భాయ్.. తొలి ఇన్నింగ్స్లో 68 బంతులు ఎదుర్కుని నాలుగు బౌండరీల సాయంతో 34 పరుగులు మాత్రమే చేశాడు.
David Warner: వార్నర్.. ఖవాజాతో కలిసి క్రీజులోకి వస్తున్న క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో ఉన్న ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు అందరూ అతడికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.