‘మీరు నన్ను ఎలాంటి సినిమాలో చూడాలని కోరుకుంటున్నారో అలాంటి కథ ఇది. 1897-1922 మధ్య నడిచే పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఆకట్టుకుంటుంది’ అన్నారు హీరో మంచు మనోజ్.
మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ హిస్టారికల్ డ్రా మాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ �