తన కూతురు బర్త్‌డే సందర్భంగా బట్టలు కొనేందుకు వెళ్లిన ఓ వినియోగదారుడి కుటుంబ సభ్యులు లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. అరగంట సేపు అందులోనే ఉండి పోయి ఇబ్బంది పడి చివరకు ఎలాగోలా బయటపడ్డారు.
Tomato | హైదరాబాద్ : తమ పిల్లల పుట్టిన రోజు వచ్చిందంటే చాలు పేరెంట్స్ హడావుడి చేసేస్తుంటారు. ఖరీదైన హోటల్స్‌లో పార్టీలు చేసేందుకు రెడీ అయిపోతుంటారు. అంతే కాదు రిటర్న్ గిఫ్ట్‌లకు కూడా భారీ ఖర్చు చేసి.. �