ఈవీ కార్లను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది టాటా మోటర్స్. కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ మోడల్ ధరను రూ.50 వేలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగా ఉన్నద�
అమెజాన్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి సాధిస్తున్నదని, వచ్చే ఏడాది ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని అమెజాన్ తెలిపింది. ఈ సంస్థకు చెందిన క్లౌడ్ యూనిట్లో ఉద్యోగాల అవసరం ఉన్నదని, అందుకే నియామక
ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ మళ్లీ మూడో స్థానంలోకి వచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు వారాలు లాభాల్లో కదలాడుతుండటం కలిసొచ్చింది.
15 వేల కోట్లతో ఏర్పాటుకు ప్రయత్నాలు తుది దశలో చర్చలు.. త్వరలో ప్రకటన హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్లో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం.
పెట్టుబడులకు ఆకర్షణీయంగా నగరం.. టెక్నాలజీకి తగ్గట్లుగా పెరుగుతున్న ప్రాధాన్యత న్యూఢిల్లీ, మే 18: దేశంలో విస్తరిస్తున్న డాటా సెంటర్ రంగాభివృద్ధిలో హైదరాబాద్ వంటి నగరాలు ఆకర్షణీయంగా మారనున్నాయని ప్రము�