MP Urination Case | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి తన మీద మూత్రం పోసిన ఘటన గురించి బాధితుడు దశ్మత్ రావత్ స్పందించాడు.
Sidhi urination incident | మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో దశ్మత్ రావత్ అనే గిరిజన కూలీపై పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఈ నెల 4న సోషల్ మీడియా�