నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ డ్రాలో లాల్దర్వాజకు చెందిన నీల్ గోగ్టే ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ పీఎస్ మూర్తి విజేతగా నిలిచారు.
దసరాకు షాపింగ్ చేయాలనుకునే వారు త్వరపడండి.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా సందడిగా సాగుతున్నది. నగరంలో వివిధ భాగస్వాముల ఔట్లెట్లలో ఈ షాపింగ్ బొన�