దసరా పండుగ ఆబ్కారీ శాఖకు కాసులు కురిపించింది. ఈ ఏడాది మద్యం విక్రయాలు ఘననీయంగా పెరిగాయి. పండుగకు రెండు రోజుల ముం దు నుంచి మందుబాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. వైన్స్‌లు, బార్లు కిటకిటలాడాయి.
దసరా పండుగకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. బీర్ల అమ్మకాలు మునుపెన్నడూలేనంత బంపర్ రేంజ్లో అమ్ముడయ్యాయి. దసరా దెబ్బకు ప్రభుత్వ ఖజానాలో కేవలం 11 రోజుల్లోనే రూ.1285.16 కోట్లు వచ్చిపడ్డాయి. ఆ స్థాయిలో మద్యం అమ�