TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ డీఏఓ(డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్) ప్రశ్నాపత్రం లీకేజి కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సుష్మిత దంపతులకు రెండో రోజు పోలీసు కస్టడీలో భాగంగా విచారణ జరిగింది. ఇందుల�
టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో పరీక్షలో అనూహ్య ఘటన చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్‌ను మింగేశాడు.