తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. అర్థరాత్రి ఛాతినొప్పి రావడంతో ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విలన్�
Daniel Balaji | ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో (cardiac arrest) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన డేనియల్ బాలాజీ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
Daniel Balaji | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (Daniel Balaji) గుండెపోటుతో (cardiac arrest) ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన వయసు 48. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధృవీకరించారు.