ఈ నెలాఖరున మొదలుకాబోయే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో రెండుసార్లు మహిళల సింగిల్స్ విజేత పెట్ర క్విటోవ (చెక్ రిపబ్లిక్) ఈ ఏడాది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టోర్నీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Dan Evans: 5 గంటల 35 నిమిషాల పాటు ఇవాన్స్ పోరాడాడు. ఓటమి అంచు నుంచి ఆ బ్రిటీష్ టెన్నిస్ ప్లేయర్ స్టన్నింగ్ విక్టరీ కొట్టాడు. యూఎస్ ఓపెన్ చరిత్రలో అది సుదీర్ఘ టెన్నిస్ మ్యాచ్‌గా నిలిచింది. 6-7 (6/8), 7-6 (7/2), 7-6 (7/4), 4-6, 6-4 స్�