మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించింది.
రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు ఈదురు గాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. భిన్నమైన ఈ వాతావరణ పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత వల్ల వృద్ధు, పసిపిల్లలు వడదెబ్�