హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని 44వ డివిజన్ సింగారం గ్రామానికి చెందిన సింగారపు రాజు(అంబేద్కర్ రాజు) దళిత బహుజనుల సమస్యల పై నిరంతం పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ధూపహాడ్ గ్రామానికి చెందిన ఎడవెల్లి మధుబాబు దళిత హక్కులు, ఆత్మగౌరవం కోసం కొనసాగిస్తున్న పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు.