‘మాకొద్దీ నల్ల దొరతనం’ అంటూ అంటరానితనంపై పోరు సలిపిన తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న. తన కలంతో, గళంతో ఏక కాలంలో అంటరానితనంపై పోరు సలిపిన కవి. సంఘ సంస్కరణ అభిలాష కలిగిన ఆయన అంబేద్కర్ నుంచి స్ఫూర్తి పొందారు.
నిజానికి అరుణ, మానస దళిత ఆధునికానంతర కథలను ఆహ్వానించారు. పోస్ట్ మాడ్రన్ నేపథ్యంలోనే కథలు వస్తే నడుస్తున్న చరిత్రని రికార్డు చేసిన పుస్తకం వస్తుందని అనుకున్నారు. దళిత కథ పుట్టిందే వాడలో. అయితే ఇప్పటికే