హైదరాబాద్, మే18(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును తమిళ సినీ నటుడు విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చిన విజయ్‌కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ సాదరంగ
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బీస్ట్'. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.