సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ నటుడు విజయ్
హైదరాబాద్, మే18(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును తమిళ సినీ నటుడు విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్‌కు వచ్చిన విజయ్‌కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ సాదరంగా ఆహ్వానించారు.
విజయ్‌కి సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు. సీఎం కేసీఆర్.. విజయ్‌ని ఆప్యాయంగా పలుకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. సీఎంను కలిసిన వారిలో ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Dalapathi Vijay
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
Rahul Gandhi: సత్యం శివం సుందరం.. శివుడి త్రిపుండ్రం పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ
Teachers | ఏళ్ల తరబడి ఒకే స్కూల్లో పాతుకుపోయిన టీచర్లు.. డీఈవో ఆదేశాలిచ్చినా బదిలీకి నో!
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

