రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసి, పాడి రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు
కేంద్ర సర్కారు నిర్లక్ష్యం కారణంగా దేశంలో పాల ఉత్పత్తి భారీగా పడి పోయింది. పాడి రైతులను ప్రోత్సహించడంలో, దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది.