పాల వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ ఇందిరా మహిళా డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఇందిరా మహిళా డెయిరీని గురువారం సందర్శించిన కలెక్టర్.
పాల వ్యాపారం పేరిట రైతులను మోసం చేసిన అరిజిన్ డెయిరీ ఫాం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ సంబంధిత కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు.