దహెగాం మండలం ఖర్జీ గ్రామ పరిధిలోని లోహ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి గిరిజనులు ఇబ్బందులు పడుతుండగా, ఈ నెల 9న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘అంధకారంలో లోహ’ పేరిట కథనం ప్రచురితమైంది.
విద్యుదాఘాతం|విద్యుత్ కంచె తగిలి ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషాద సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఐనం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.