సెరోజా తుఫాన్ | ఇండోనేషియాలో సెరోజా తుఫాన్ బీభత్సం సృష్టించింది. తూర్పు న్యూసా తెంగ్గారా ప్రావిన్స్‌లో మృతుల సంఖ్య 177కు చేరింది. వందల మంది గల్లంతయ్యారు.
తైమోర్: ఇండోనేషియా, ఈస్ట్ తైమోర్లో వచ్చిన తుఫాన్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 150 దాటింది. ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడడం వల్ల భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈస్ట్ తైమోర్‌తో పాటు పలు ప్రాం