ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఐకియా రోటరీ వైపు వచ్చే అన్ని రూట్లలోని వాహనాలను మళ్లిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ తెలిపారు. మార్చి 22 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
హైదరాబాద్ : ఈ నెల 27న హెచ్ఐసీసీలో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపడుతున�