కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల రక్షణ పనులను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక మేరకు ఇరిగేషన్‌శాఖ చేయిస్తున్నది.
Parvathi Barrage | పెద్దపల్లి జిల్లా(Peddapalli) మంథని మండలం సిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పార్వతీ బరాజ్‌ను(Parvathi Barrage) గురువారం సీడబ్ల్యూపీఆర్ఎస్(సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్) బృందం సభ్యులు సందర్శించారు.