కల్వకుర్తి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు నకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్నారు.
శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం సీవీఆర్ కళాశాలలో జరుపనున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకోసం అధికారులు సీవీఆర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చే�