వరంగల్ నిట్లో స్ప్రింగ్ స్ప్రీ-2024 వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ సాంస్కృతిక మహోత్సవం విద్యార్థుల్లో హుషారు నింపింది. ఈ నెల 7 వరకు కొనసాగనుండగా దేశ నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో క్�
కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ-2024 వసంతోత్సవానికి నిట్ రెడీ అయింది. ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిట్ డైరెక్టర్