నిట్‌లో నేటి నుంచి స్ప్రింగ్ స్ప్రీ
కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్‌స్ప్రీ-2024 వసంతోత్సవానికి నిట్ రెడీ అయింది. ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ఈవెంట్‌ను ప్రారంభించనున్నారు.
- మూడు రోజులు 35 ఈవెంట్లు..
- పాల్గొననున్న 10 వేల మంది విద్యార్థులు
- వేడుకలను ప్రారంభించనున్న డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 4 : కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్‌స్ప్రీ-2024 వసంతోత్సవానికి నిట్ రెడీ అయింది. ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ఈవెంట్‌ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల్లో దాదాపు 35 ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు నిట్ డైరెక్టర్ తెలిపారు. 1978 నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటని, ఈ సంవత్సరం రెండు ప్రో షోలు ఉంటాయని పేర్కొన్నారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య మాట్లాడుతూ.. ఈవెంట్లో 10 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.
నేటి ఈవెంట్లు..
సాయంత్రం 4 గంటల తర్వాత అన్సాల్వ్డ్, నుకడ్ నాటక్, నిట్ గాట్ టాలెంట్, ఫిల్మ్ ట్రెజర్ హంట్, ఫిల్మ్ క్విజ్, కొరియో నైట్, కూచిపూడి నాట్యకళ, ఫుడ్ హంట్
ప్రో షోలు : గాయకుడు హరిచరణ్, ప్రముఖ సౌత్ ఇండియన్ రాక్ బ్యాండ్ చౌరస్తా ప్రదర్శన
6న జరిగే ఈవెంట్లు..
సోలో ఐడల్, డైరెక్టర్స్ కట్, ఫిల్మ్ క్విజ్, హంగర్ గేమ్స్, ఫొటో పజిల్,
ప్రో షోలు: గాయకుడు నకాశ్ అజీజ్, ఇండియన్ రాక్ బ్యాండ్, లోహర్ ది బ్లాక్‌స్మిత్ ప్రదర్శన 7న జనరల్ క్విజ్, డైరెక్టర్స్ కట్, సీపీఆర్ రిలే
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

