జిల్లాల విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ మహా నగరాన్ని రంగారెడ్డి జిల్లా ఆవరించే ఉన్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో పండే పంటల క్రయవిక్రయాలకు అనాది
సంప్రదాయ సాగుతో విసుగు చెందిన రైతు రాజయ్య, మూస పద్ధతులకు స్వస్తి పలికాడు. రెండెకరాల్లో కూరగాయల సాగుకు సిద్ధమై, సేంద్రియ విధానంలో తీరొక్క రకం పండిస్తున్నాడు.