సాగునీటి ఎద్దడితో పాటు తీవ్ర కరువులోనూ శ్రీవరిసాగు వరిపంటను సాగుచేయవచ్చు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడిని పొందవచ్చు. అనతి కాలంలోనే రైతులు శ్రీవరి సాగుతో మంచి లాభాలను పొందవచ్చు.
యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు అన్నారు. మంగళవారం మండలంలోని బసంతపూర్ గ్రామాన్ని ఆయన సందర్శ