ఏటా మాదిరిగానే పంట దిగుబడిపై ఆశ పెట్టుకున్నాడు. అప్పు చేసి.. సాగర్ నీరు, బావులు, చెరువును నమ్ముకొని తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు నరసింహాపురం గ్రామానికి చెందిన రైతు కర్రి నాగేశ్వరరావు.
వానకాలంలో వరి పండించి యాసంగిలో మొక్కజొన్న సాగు చేసే రైతులు జీరో టిల్లేజ్ (దుక్కు దున్నకుండా మక్కసాగు) ద్వారా సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రామాయంపేట మండలంలో ఎంతో మంది రైతులు ఇదే పద్ధతిని ప�