Forest officials | సాగు చేసుకుంటున్న భూముల్లోకి ( Cultivated lands ) ఫారెస్ట్ అధికారులు వచ్చి అటవీ భూమంటూ ఇబ్బందులు పెడుతున్నారని పెద్దనపల్లి రైతులు వినతిపత్రం అందజేశారు .
స్వతంత్ర భారత దేశాన్ని దాదాపు 69 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడంలోనూ, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలోనూ దారుణంగా విఫలమయ్యాయి.