జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక వృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పండ్ల తోటలను పెంచేందుకు నిర్ణయించింద
పండ్ల తోటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. రైతులను పండ్ల తోటల పెంపకం వైపు దృష్టి మళ్లించడానికి రాయితీ (సబ్సీడీ)లను అందిస్తున్నది. ప్రతి మొక్కకు నీటి అందించేందుకు సబ్సిడీపై సూక్ష్మ సేద్య పర�