జాతీయంగా గల సెంట్రల్ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
CUET PG Exams | సెంట్రల్ యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-పీజీ ప్రవేశ పరీక్షలను మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన�