కీరదోసకాయలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. చాలా మంది వీటిని కేవలం వేసవి కాలంలోనే తింటారు. కీరదోసకాయలను తింటే శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. నీరు లభిస్తుంది.
మనకు మార్కెట్లో రెండు రకాల దోసకాయలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. కీరదోసతోపాటు కూర దోస కాయలు కూడా మనకు లభిస్తాయి. అయితే కీరదోసలో ఉండే విత్తనాలు చాలా పలుచగా ఉంటాయి.