బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రోవ్ ఎక్స్పీరియెన్సెస్ అనే కంపెనీ ఏప్రిల్ 28న ‘ఫారెస్ట్ బాతింగ్' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఒక ప్రకటన ఇచ్చింది.
Cubbon Park | బెంగళూరులోని కబ్బన్ పార్కు వారాంతాల్లో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒకట్రెండు పుస్తకాలు, చాప, నీళ్లసీసా పట్టుకుని జనం వాలిపోతారు. తగిన చోటు ఎంచుకుని నచ్చిన పుస్తకం తెరుస్తారు. వర్షకాలం అయితే గొడుగు లేదా �