Hyderabad | క్రషర్ యంత్రానికి వెల్డింగ్ చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పా టు సంక్షేమానికీ ప్రాధాన్యం ఉంటుందని కొత్త డైరెక్టర్లు వెంకటేశ్వర్రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీని వారు ఆదివారం సందర్శించారు.